తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగనను వైసీపీ విద్యార్థి విభాగం కార్య దర్శి భోగే భార్గవ్ రెడ్డి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి అనంత జిల్లాలోని రాజకీయ అంశాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లాలోని పలువురు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.