అనంతపురం: బాలయ్యతో ఫోన్ మాట్లాడిన అభిమానులు

74చూసినవారు
బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అనంతపురం జిల్లా అభిమానులు బాలయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. బాలయ్య ఫ్యాన్స్ అధ్యక్షుడు గౌస్ మొయిద్దిన్ 
మాట్లాడుతూ వరుసగా నాలుగు హిట్లు అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబమయ్యారు. అనంతపురం జగన్ డాకు మహారాజ్' విజయంపై బాలయ్యతో ఫోన్‌లో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్