జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెల్పిన జిల్లా ఎస్పీ

1067చూసినవారు
జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెల్పిన జిల్లా ఎస్పీ
శ్రీరాముడు ఆచరించిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ, జిల్లా ప్రజలు శ్రీరామ నవమి పర్వదినాన్ని, భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కాగినెల్లి పక్కీరప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన ను విడుదల చేశారు. ప్రతి యేటా చైత్ర శుద్ధ నవమి రోజున ఈ పండుగ జరుపుకుంటారని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్