అనంతపురంలో భారీగా నగదు పట్టివేత

8295చూసినవారు
అనంతపురంలో పోలీసులు వాహనానికి తనిఖీలు నిర్వహిస్తుండగా.. భారీగా నగదు బయటపడింది. రూ.2 కోట్లు నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారులో నగదును తరలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కారును, నిందితుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ భాగంగా నిందితుడి కాల్ డేటాను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్