Mar 31, 2025, 03:03 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి: టెక్రియల్ లో ఘనంగా ట్రాక్టర్ల ఊరేగింపు
Mar 31, 2025, 03:03 IST
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13 వార్డు టెక్రియల్ గ్రామంలో ఉగాదిని ఆదివారం సాయంత్రం ట్రాక్టర్లతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో కుల సంఘాలు, రైతులు, యూత్ లు, పెద్ద ఎత్తున పాల్గొని ట్రాక్టర్లతో అలంకరించి గ్రామ దేవతల చుట్టూ ప్రదక్షణలు నిర్వహించారు.