తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

77చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు
మొన్నటిదాకా వామ్మో బర్డ్ ఫ్లూ అన్నవారు కాస్తా.. ఇప్పుడు ఏం కాదు తినేద్దాం అనుకుంటూ చికెన్ కొనేస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల డిమాండ్‌ను బట్టి ఇంతకంటే ఎక్కువ ధరకూ అమ్ముతున్నారు.

సంబంధిత పోస్ట్