వ్యక్తి సజీవ సమాధికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు

78చూసినవారు
వ్యక్తి సజీవ సమాధికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు
AP: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి పన్నెండేళ్ల క్రితం ఊరి శివారున తన పొలంలో భూదేవి ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం ముందు పెద్ద గొయ్యి తీసి, వారం రోజుల నుంచి అందులోకి వెళ్లి పైన రేకు కప్పుకుని ధ్యానం చేస్తున్నాడు. ఉగాది రోజున సజీవ సమాధి యత్నించగా.. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్