ALERT: నేటితో ముగియనున్న గడువు

53చూసినవారు
ALERT: నేటితో ముగియనున్న గడువు
AP: ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు సోమవారంతో ముగియనుంది. ఈ నెల 25న 50 శాతం రాయితీ ప్రకటించగా.. శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు ఆస్తి పన్ను వసూలైంది. మొత్తంగా రూ.204 కోట్లు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ రంజాన్ కారణంగా సెలవు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపునకు అవకాశమిచ్చింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారు.

సంబంధిత పోస్ట్