పాస్టర్ ప్రవీణ్ కేసు.. సంచలన వీడియో వైరల్

62చూసినవారు
AP: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం రాత్రి ఆయన వైన్ షాపులో మద్యం కొనుగోలు చేస్తూ కనిపించారనే ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. మద్యం మత్తులో బైక్ నడపడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. మద్యం తాగి విజయవాడ రోడ్డుపైనే నిద్రపోయాడని, బైక్ హెడ్ లైట్ కూడా ధ్వంసమైనట్లు చెబుతున్నారు. ఈ వీడియోపై పోలీసులు ఇంకా స్పందించలేదు.

సంబంధిత పోస్ట్