బ్రహ్మసముద్రం: రైతు భరోసా కేంద్రం ప్రారంభం
బ్రహ్మసముద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని వెలుగు ఏపిఎం నీలామని, జనసేన, టిడిపి నాయకులు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పారు.