ధర్మవరంలో సామాజిక వృద్ధాప్య పెన్షన్ ల పై కమిషనర్ వివరణ

85చూసినవారు
ధర్మవరంలో సామాజిక వృద్ధాప్య పెన్షన్ ల పై కమిషనర్ వివరణ
ధర్మవరం పట్టణంలోని సామాజిక వృద్ధాప్య పెన్షన్ దార్లకు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ సూచన జారీ చేశారు. మే నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు ఆయన మంగళవారం తెలిపారు. వికలాంగులు నడవలేని వారు ఉంటే వారి ఇళ్ల వద్దకే పెన్షన్ డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ వివరణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్