ధర్మవరం: ఆర్డీవో కార్యాలయం వద్ద సిఐటియు ఆందోళన

78చూసినవారు
ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వచ్ఛభారత్ మహిళా కార్మికులకు తక్షణమే బకాయి ఉన్న జీతాలను చెల్లించాలని ధర్మవరం ఆర్డీవో కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు సోమవారం ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ధర్మవరం డివిజన్ కార్యదర్శి జై వి రమణ, కో కన్వీనర్ ఆయుబ్, స్వచ్ఛభారత్ మహిళా కార్మికులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్