ధర్మవరం: 25 వార్డులో ఉచిత గుండె వైద్య చికిత్స శిబిరం

56చూసినవారు
ధర్మవరం: 25 వార్డులో ఉచిత గుండె వైద్య చికిత్స శిబిరం
ధర్మవరం పట్టణంలో 25 వ వార్డులో టీడీపీ పార్టీ ఇన్‌ఛార్జ్ భీమినేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత గుండె వైద్య చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ధర్మవరం టిడిపి ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ గుండె జబ్బుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి చికిత్స తీసుకోవాలన్నారు. అనంతరం భీమినేని ప్రసాద్ నాయిడిని పరిటాల శ్రీరామ్ అభినందించారు.

సంబంధిత పోస్ట్