ధర్మవరం: ప్రజలకు మోడీపై నమ్మకం ఉంది

70చూసినవారు
ప్రజలు గమనిస్తే అనేక రాష్ట్రాలలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాంగ్రెస్ పార్టీ కనుమరుగై పోయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ధర్మవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ వరుసగా ఉత్తరప్రదేశ్, అస్సాంలో రెండుసార్లు, గోవా, హర్యానా లో మూడుసార్లు, మధ్యప్రదేశ్ లో నాలుగోసారి, గుజరాత్ లో 7 సార్లు బీజేపీ గెలవడం జరిగిందన్నారు. ప్రజలకు మోదీపై నమ్మకం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్