ధర్మవరం: నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి అందజేస్తాం

52చూసినవారు
ధర్మవరం: నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి అందజేస్తాం
ధర్మవరం మండల పరిధిలోని కురిసిన అధిక వర్షానికి మండల పరిధిలోని పలు గ్రామాలను తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. వాటిపై నష్ట పరిహారం కోసం నివేదికలను తయారుచేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందని తహశీల్దార్ నటరాజ్ బుధవారం తెలిపారు. మండల పరిధిలోని దర్శనమలలో నారాయణ నాయక్ శాంతమ్మల ఐదు ఎకరాల ద్రాక్ష తోట పూర్తిగా నష్టపోయారని, దాదాపు రూ. 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్