మంత్రి సత్య కుమార్ యాదవ్ రేపు (శనివారం) ధర్మవరంలో పర్యటించనున్నారు. ఉదయం 8. 45 గంటలకు పుట్టపర్తిలో సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ధర్మవరం నీరు ఆయకట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సాయంత్రం 6 గంటలకు రావులచెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7: 30 గంటలకు అనంతపురానికి బయలుదేరి వెళ్తారు.