ధర్మవరం నియోజకవర్గ ముదిగుబ్బ మండలంలోని గాండ్లవారిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు కునుతూరు బాల వీర నారప్ప75 మంగళవారం అనారోగ్యంతో తన స్వగృహంలో మృతి చెందారు. గతంలో బాల వీర నారప్ప కాంగ్రెస్ వైసిపి పార్టీలలో చురుకైన నాయకుడుగా పనిచేశారు, మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.