ముదిగుబ్బలో రోడ్డుపై మురుగునీరు.. ప్రజల ఇబ్బందులు

81చూసినవారు
ముదిగుబ్బ పట్టణంలోని ఆర్ అండ్ బి రోడ్డులో శనివారం రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తూ ఉండడంతో పట్టణ ప్రజలు అటుగా శివాలయం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ అండ్ బి రోడ్డులో ఒక భవన నిర్మాణ యజమాని తన ఇంటిలోని మురుగునీరున్నంతా రోడ్డుపై వదిలి వేయడంతో రోడ్డంతా అపరిశుభ్రంగా మారింది. ఈ విషయంపై అధికారులు కలగజేసుకొని రోడ్డు శుభ్రం చేయాలని శనివారం ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్