సమాజంలో పేద వారికి, పేద విద్యార్థులకు నేను ఉన్నానంటూ భరోసా కల్పిస్తూ ఎంతో మందికి యువశక్తి కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి. జయన్న ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం గుంతకల్లు పట్టణంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల చదువుతున్న ఒక పేద విద్యార్థికి పరీక్షా ఫీజు చెల్లించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో అతనికి ఆర్థిక సాయం అందించారు.