గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

72చూసినవారు
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ క్రమంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోజు కనీసం 8 గ్లాసుల నీటిని తప్పక తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె జబ్బులు దరిచేరవు. స్మోకింగ్ ఆపేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్