గుత్తిలో పట్టపగలే చోరీ

84చూసినవారు
గుత్తిలో పట్టపగలే చోరీ
గుత్తి పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో శనివారం నాగిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువాలో ఉన్న 6 తులాల బంగారు, వెండి నగలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్