నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

1542చూసినవారు
నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :