హిందూపురం: హాస్పిటల్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

72చూసినవారు
హిందూపురం: హాస్పిటల్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
హిందూపురం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆకస్మిక తనిఖీ చేశారు. అత్యవసర చికిత్స విభాగం నందు నిరంతరం వైద్యులు ఉండాలని ఆసుపత్రి సూపర్డెంట్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య సిబ్బంది, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్