నిందితులను కఠినంగా శిక్షించాలి: హిందూపురం సిపిఐ డిమాండ్

61చూసినవారు
హిందూపురం పట్టణంలో తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద శనివారం రాత్రి సిపిఐ నాయకులు, కార్యకర్తలు చిలమత్తూరు ఘటన అత్యంత బాధాకరం అంటూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే ఈ విషయంలో దర్యాప్తు పూర్తి చేసి నిందితులను పట్టుకొని శిక్షించాలని పోలీస్ అధికారులను కోరారు. మహిళలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్