కదిరి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశం వాయిదా పడినట్లు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం జరుగుతుండటంతో ఛైర్మన్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేశామని పేర్కొన్నారు. తదుపరి సమావేశం వివరాలు త్వరలో వెల్లడిస్తామని వివరించారు.