మాదకద్రవ్యాలకు యవత దూరంగా ఉండాలి

78చూసినవారు
మాదకద్రవ్యాలకు యవత దూరంగా ఉండాలి
సమాజంలో ముఖ్యంగా యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ముందుకు కొనసాగాలని కుందుర్పి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యం. కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో మాదగద్రవ్యాలకు భవిష్యత్తులో దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్