పూణేలో అక్రమ పబ్ లు కూల్చివేత

81చూసినవారు
పూణేలో అక్రమ పబ్ లు కూల్చివేత
పుణేలోని అక్రమ పబ్బులు, బార్స్, రెస్టారెంట్లపై పుణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) రంగంలోకి దిగింది. ఇప్పటివరకు 33 అక్రమ పబ్బులను బుల్డోజర్లతో కూల్చివేసింది. అయితే పుణే కారు ప్రమాదం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై కొరడా ఝులిపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పీఎంసీ వీటిపై దాడులు చేసి కూల్చివేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్