కళ్యాణదుర్గం: జాతర ఉత్సవాలకు ముస్తాబైన అక్కమాంబ దేవాలయం

59చూసినవారు
కళ్యాణదుర్గం: జాతర ఉత్సవాలకు ముస్తాబైన అక్కమాంబ దేవాలయం
కళ్యాణదుర్గం పట్టణంలో బుధవారం అక్కమాంబ దేవాలయం ఉగాది పండుగ తర్వాత నిర్వహించే జాతర ఉత్సవాలకు అంగరంగ వైభోగంగా ముస్తాబవుతోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఉగాది జాతరను కనివిని ఎరుగని విధంగా నిర్వహించాలని, భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పనులను ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్