కళ్యాణదుర్గం: చాపిరి గ్రామంలో వేరుశనగ పంట క్షేత్ర దినోత్సవం

78చూసినవారు
కళ్యాణదుర్గం: చాపిరి గ్రామంలో వేరుశనగ పంట క్షేత్ర దినోత్సవం
కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం వేరుశనగ పంట క్షేత్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం మండల పరిధిలోని చాపిరి గ్రామంలో రైతు యోగేశ్వర కుమార్ చెందిన వేరుశనగ పంటను పరిశీలించారు. రేకులకుంట శాస్త్రవేత్త విజయశంకర్ బాబు కదిరి లేపాక్షి రకానికి చెందిన వేరుశనగ విత్తనం అధిక దిగుబడినిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్