కళ్యాణదుర్గం: మురికి గుంటగా మారిన గురుకుల ప్రాంగణం

55చూసినవారు
కళ్యాణదుర్గం: మురికి గుంటగా మారిన గురుకుల ప్రాంగణం
కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో ఉన్న అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రాంగణం అధ్వాన్నంగా మారింది. మురికినీరు బయటికి వెళ్లకుండా ఆ ప్రాంగణంలో నిల్వ ఉండడంతో దుర్గంధం వెదజల్లుతూ దోమలకు ఆవాసంగా మారి తమ పిల్లలు రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు మంగళవారం విలేఖరులకు తెలిపారు. సమస్యను హస్టల్ సిబ్బందికి తెలిపిన పట్టించుకోవడం లేదని, జిల్లా స్థాయి అధికారులు స్పందించి పరిష్కరించాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్