కళ్యాణదుర్గం: శ్రీ రామానుజం జయంతి రోజున గణిత దినోత్సవ వేడుకలు

53చూసినవారు
కళ్యాణదుర్గం: శ్రీ రామానుజం జయంతి రోజున గణిత దినోత్సవ వేడుకలు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఉన్నత పాఠశాల (నార్త్)లో బుధవారం శ్రీ రామానుజం జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. హెచ్ఎం గాయత్రిబాయి మాట్లాడుతూ గణితం వ్యక్తిగత జీవితంలో ఎంతో ఉపయోగమని, ఆర్థిక సంబంధమైన అంశాలలో గణిత శాస్త్రం ముఖ్యమైనదని అన్నారు. విద్యార్థులు రూపొందించిన గణిత శాస్త్ర ప్రయోగాలు, నమూనాలు ఆకట్టుకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్