కళ్యాణదుర్గంలో తప్పని ట్రాఫిక్ కష్టాలు

72చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన కూడళ్లు టీ సర్కిల్, గాంధీసర్కిల్ మధ్య ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ అవుతోందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు గురువారం విలేఖరులకు తెలిపారు. ఈ మార్గాల మధ్య పాత బస్టాండ్ ప్రవేశ ద్వారంలో అండర్ డ్రైనేజీ పనులు సాగుతుండటంతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్ ను ఇతర మార్గాల్లో మళ్లించి ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్