అమిలినేని గెలుపుకు కృషి చేస్తాం: టిడిపి నాయకులు

561చూసినవారు
అమిలినేని గెలుపుకు కృషి చేస్తాం: టిడిపి నాయకులు
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని బూత్ 52, 53 కోటవీధిలో మంగళవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ విజయం కోసం టిడిపి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బండారి రాఘవేంద్ర, ఇన్ ఛార్జి రామన్న, రామాంజినేయులు, గండికోట ప్రకాష్, కట్లమెషిన్ నాగరాజు, సి. రోజీ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్