కూడైరు: చికిత్స పొందుతూ యువకుడు మృతి
కూడైరు మండలం శివరాంపేట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. వారిని ఆసుపత్రి తరలించి చికిత్స అందించే క్రమంలో వినోద్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.