తన రాతను తానే మార్చుకున్న అథ్లెట్

60చూసినవారు
తన రాతను తానే మార్చుకున్న అథ్లెట్
మీకు అథ్లెట్ సోనికా సంజు కుమార్ గురించి తెలుసా? పుట్టుకతోనే HIV సోకడంతో సమాజమంతా ఆమెను వెలివేసింది. అయినా ఆమె బాధపడలేదు. పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని తన చేతిరాతను తానే మార్చుకునేందుకు రన్నింగ్ ట్రాక్‌లోకి అడుగుపెట్టింది. మాజీ అథ్లెట్ ఎల్విస్ జోసెఫ్ & బెంగళూరు స్కూల్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చొరవతో రన్నింగ్‌లో శిక్షణ తీసుకొని, టోర్నమెంట్స్‌లో పాల్గొంటూ మెడల్స్ సాధిస్తుంది.

సంబంధిత పోస్ట్