తెలంగాణలో MLC ఎన్నికల కారణంగా గురువారం స్కూళ్లకు సెలవు ఉండనుంది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం MLC స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని DEOలు ఆదేశాలు జారీచేశారు.