వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన డిఎంహెచ్ఓ

79చూసినవారు
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన డిఎంహెచ్ఓ
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం కదిరేపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం బి సి జి వ్యాక్సినేషన్ కార్యక్రమన్ని డిఎంహెచ్ఓ మంజువాని పరిశీలించారు. బీసీజీ వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. బీసీజి వ్యాక్సిన్ వేయించుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్ కుమార్ పిఎస్సి పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్