టీచర్ల బదిలీల డేట్ ఫిక్స్

563చూసినవారు
టీచర్ల బదిలీల డేట్ ఫిక్స్
ఉపాధ్యాయ బదిలీల, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బదిలీల, పదోన్నతుల ప్రక్రియను చేపడతామని పేర్కొన్నారు. 5,563 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయని వివరించారు. డీఎస్సీ ద్వారా అదనంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్