కొత్త మెనూ ప్రకారం భోజనాలు

73చూసినవారు
ధర్మవరం పట్టణం శివానగర్ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో కొత్త మెనూనుబుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పరిసే సుధాకర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాఠశాలకు వెళ్లి స్వయంగా విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ఇకనుండి ప్రతిరోజు కొత్త మెనూ ప్రకారం భోజనాలు ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్