గోనిపేట లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి

72చూసినవారు
గోనిపేట లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి
పెనుకొండ మండలం గోనిపేట గ్రామంలో సెల్ టవర్ ను ఏర్పాటు చేయాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి హరి పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్ ఛార్జ్ ఏఓ గిరి కి జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా హరి మాట్లాడుతూ జనవిజ్ఞానవేదిక బృందం గోనిపేట గ్రామాన్ని సందర్శించడం జరిగిందన్నారు. గ్రామంలో సెల్ టవర్ లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్