గోరంట్ల: ఉనికిని చాటుకోవడానికి జగన్ శవరాజకీయాలు: మంత్రి సవిత

54చూసినవారు
తమ ఉనికి చాటుకోవడానికి శవరాజకీయాలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ పై మంత్రి సవిత ఫైర్ అయ్యారు. ఆదివారం గోరంట్లలో మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్టకరమైనది అని తెలిపారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్