పెనుగొండ: సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురండి విద్యార్థులతో మంత్రి

54చూసినవారు
పెనుగొండ: సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురండి విద్యార్థులతో మంత్రి
హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు మంత్రి సవితమ్మ తెలిపారు. గురువారం ఏలూరు జిల్లా చోదిమెళ్ళ పంచాయితీ, వంగూరు రోడ్డు లో ఉన్న ఎం జె పి స్కూల్ ను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా హాస్టల్ విద్యార్థులతో సమస్యలను మంత్రి సవితమ్మ అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో గదులను పరిశీంచారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్