జలహారతి ఇచ్చిన మంత్రి సవిత

83చూసినవారు
జలహారతి ఇచ్చిన మంత్రి సవిత
పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శనివారం జల హారతి ఇచ్చారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ కు నీరు వస్తుండటంతో మంత్రి జలహారతి ఇచ్చారు. అదేవిధంగా రిజర్వాయర్ నుంచి గొల్లపల్లి గ్రామం వరకు
రూ. 1. 60 లక్షలతో సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్