ఏసీబీ వలలో వీఆర్వో

11362చూసినవారు
ఏసీబీ వలలో వీఆర్వో
అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని మందలపల్లి విఆర్ఓ ఏసీబీ వలలో చిక్కుకున్నట్లు గురువారం సమాచారం అందింది. ఒక రైతు వద్ద పదివేల లంచం తీసుకుంటుండగా పట్టుబడినట్టు సమాచారం. ఒక చెరుకు దుకాణంలో వలపన్ని వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్