వై ఎస్ ఆర్ భీమా తక్షణ సహాయం అందజేత

178చూసినవారు
వై ఎస్ ఆర్ భీమా తక్షణ సహాయం అందజేత
శ్రీసత్యసాయి జిల్లా ,పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం నందు గురువారం మృతుడు యన్. పి. వెంకటేశులు సోదరుడు సుధాకర్ కి వైఎస్ఆర్ బీమా తక్షణ సాయం కింద సర్పంచ్, వైస్ సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శి లు రూ 10వేలు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్