పుట్టపర్తి లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల ఏర్పాటు

80చూసినవారు
పుట్టపర్తి లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల ఏర్పాటు
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం 100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి లో అన్ని డిపోలలో మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ సూపర్వైజర్లతో ఆయన సమీక్షించారు. ఈనెల 9 నుంచి 12 వరకు ప్రయాణికుల కోసం 100 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్