ఫోక్ కేసులో ఇద్దరికీ కఠిన కారగార శిక్ష

1961చూసినవారు
ఫోక్ కేసులో ఇద్దరికీ కఠిన కారగార శిక్ష
నల్లమడ మండలం ఎర్రవంకపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికపై కర్ణాటక రాష్ట్రానికి చెందిన సెల్వరాజ్, చంద్రుడు అనే వ్యక్తులు అత్యాచార ప్రయత్నం చేసినట్లు ఫోక్స్ కేసులో నమోదయింది. ఈ కేసులో అనంతపురం కోర్టు ముద్దాయిలకు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించిందని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. గురువారం అనంతపురం స్పెషల్ జడ్జి నిందితులకు శిక్ష విధించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్