ప్రతి నెలా ఖాతాలో రూ.9,250.. ఇలా పొందండి

365929చూసినవారు
ప్రతి నెలా ఖాతాలో రూ.9,250.. ఇలా పొందండి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా 'ప్రధాన మంత్రి వయ వందన యోజన' కింద 60 ఏళ్లు దాటిన వారు నెలవారీ పెన్షన్ పొందొచ్చు. ఇందులో గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. దీనిపై 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. తద్వారా నెలకు కనీస పెన్షన్ రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.9,250 పొందొచ్చు. పథకంలో పదేళ్లు కొనసాగిన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది. LIC ఆఫీసుల్లో సంప్రదించి ఇందులో చేరొచ్చు.

సంబంధిత పోస్ట్