హీరో ఉదయ్ కిరణ్ చావుకు పవనే కారణం: ఎంపీ

175533చూసినవారు
హీరో ఉదయ్ కిరణ్ చావుకు పవనే కారణం: ఎంపీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ చావుకు పవన్ కళ్యాణే కారణమని ఆరోపించారు. ఉదయ్ కిరణ్ మృతిపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదయ్ కిరణ్‌కు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేసి.. ఆత్మహత్య చేసుకునేలా ఒత్తిడి పెంచారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నైజం అంతేనని, ఇప్పుడు ప్యాకేజీ రాజకీయాల కోసం ఫ్యాన్స్‌ను వాడుకుంటున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్