మెప్మా అర్బన్ మార్కెట్ స్టాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

61చూసినవారు
పుట్టపర్తి మున్సిపల్ ఆఫీస్ దగ్గర శనివారం మెప్మా అర్బన్ మార్కెట్ స్టాల్ మెప్మా మహిళలు ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ స్టాల్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడున్న వసువులను షాపింగ్ చేశారు. ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్